తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ IPS అధికారి అరుణ్‌ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ పదవి నుంచి తప్పించారు. ఆయనను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అరుణ్ స్థానంలో డీపీఏసీలో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఐజీగా పని చేస్తున్న మహేశ్వరికి విజిలెన్స్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
వార్తలు
విజయ్ మరో కీలక నిర్ణయం


