AP: వివిధ శాఖల HODలతో సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఏపీ సచివాలయంలో మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కీలక శాఖల పురోగతి, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
HODలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు


