హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సింగరేణి మండలం మెట్లగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటయ్య, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.