ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటర్ల ఎలక్ట్రానిక్ ఫారాల (ఈ-ఈఎఫ్) డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇందులో 64.86% (6,44,022 ఫారాలు) పూర్తి చేసి సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మెదక్ జిల్లా 51.10% (2,31,543 ఫారాలు), సంగారెడ్డి జిల్లా 41.40% (6,03,424 ఫారాలు) డిజిటలైజేషన్‌తో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
వార్తలు
ఉమ్మడి మెదక్‌లో వేగంగా ఓటర్ల డిజిటలైజేషన్


