BDK: భద్రాచలం వద్ద మంగళవారం ఉదయం 8 గంటలకు గోదావరి నది నీటిమట్టం 8.90 అడుగులకు నమోదైంది. ప్రస్తుతం 33,901 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. తొలి హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చాలా దిగువన నీటిమట్టం ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి వరద ముప్పు లేదని అధికారులు తెలిపారు.
వార్తలు
భద్రాచలం వద్ద గోదావరి 8.90 అడుగులు


