AKP: అనకాపల్లి జిల్లాలో భారీగా క్రైమ్ రేట్ తగ్గిందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 15%శాతం తగ్గడం అభినందనీయమన్నారు.స్టేట్ మొత్తం మీ 4% తగ్గిందన్నారు. గత 3ఏళ్లలో మహిళలపై దాడులకు సంబంధించి 7% ఎన్డీపీఎస్ కేసులు 38% తగ్గాయని వెల్లడించారు.ఉమెన్,చైల్డ్ మిస్సింగ్ కేసులను 100% పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.
వార్తలు
15% తగ్గిన క్రైమ్ రేట్: హోం మంత్రి అనిత


