HNK: దేవన్నపేటలో ప్రతిపాదిత ఎస్‌టీపీ (STP) నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని, రెడ్డిపురంలో ప్రతిపాదిత ఎస్‌టీపీ నిర్మాణ స్థలాన్నినేడు GWMC కమిషనర్ వెంకన్న పరిశీలించారు. అంతకుముందు నగరంలోని పలు ఎస్టిపి ప్లాంట్లను కమిషనర్ పరిశీలించి నిర్వహణ తీరును పరిశీలించి ఎస్.టి.పిల నిర్వహణ ను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్..


