హైదరాబాద్: 28°C
వార్తలు

E20 ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చెరుకు సాగు

దేశంలో ఇథనాల్ తయారీ అవసరమైన ఫీడ్ స్టాక్(చెరుకు) సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. 2020-21లో కేవలం 0.7 మిలియన్ హెక్టార్లుగా ఉన్న ఇథనాల్ ఫీడ్ స్టాక్ సాగు విస్తీర్ణం.. 2024-25 నాటికి ఏకంగా 56.7 హెక్టార్లకు చేరుకున్నట్లు తెలిపాయి. అంటే ఐదేళ్లలో 8 రెట్లు పెరిగింది. ఇథనాల్ కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు ఉండడంతో రైతుల ఆదాయం కూడా పెరగటం విశేషం.