హైదరాబాద్: 28°C
వార్తలు

చాకలి గడ్డ రైల్వే అండర్ పాస్ ప్రారంభం

VSP: ఏడు రైల్వే ట్రాక్ ప్రమాదకర ప్రయాణం ముగిసిందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. రైల్వే డీఆర్ఎం సహకారంతో చాకలి గడ్డ వద్ద చేపట్టిన అండర్ పాస్ వే నిర్మాణాన్ని ఘన విజయ్ మార్క్ పేరుతో ఆయన ప్రారంభించారు. దశాబ్దాల సమస్య పరిష్కారం కావడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.