హన్మకొండ నగరంలో బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయిన రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి కాందూరి రామానుజులచారి (73)కి పోలీసులు సాయం అందించారు. రవాణా సౌకర్యం లేక మంగళవారం తెల్లవారుజామున 100 నంబర్‌కు సమాచారం ఇవ్వగా,హెడ్ కానిస్టేబుల్ జయరాజు, కానిస్టేబుల్ సురేష్ పోలీస్ వాహనంలో వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సేవలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
VIDEO: అత్యవసర సమయంలో వృద్ధుడికి పోలీసుల సాయం


