NLR: బుచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. కోట్ల ఆస్తుల కోసం బావమరిది హరికృష్ణ, కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి శ్రీహరిని హత్య చేయించాడు. ఈ దారుణాన్ని గుండెపోటుగా చిత్రీకరించి, కేసును పక్కదారి పట్టించేందుకు రూ.75 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో బుచ్చి స్టేషన్‌కు చెందిన 23 మంది సిబ్బందిని SP బదిలీ చేశారు.
వార్తలు
రూ.75 లక్షల డీల్.. కుక్కల ఇంజెక్షన్‌తో హత్య..!


