HNK: జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ డా.కిరణ్ కుమార్కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్’ అవార్డు లభించింది. దమన్‌లో నిర్వహించిన డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్(ఇండియా)వెల్ఫేర్ అసోసియేషన్ నాలుగో జాతీయ సదస్సులో ఈ పురస్కారం అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావం, వృత్తి నైపుణ్యానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
‘బెస్ట్ డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్’గా..HNK డ్రగ్ ఇన్‌స్పెక్టర్


