హైదరాబాద్: 28°C
వార్తలు

నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి

హర్మూజ్‌ జలసంధిలో రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్‌వాసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హర్మూజ్‌లో నౌకల రాకపోకలను నిర్బంధిస్తున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. అమెరికా దాడులు చేయడంతోనే ప్రతిదాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ పేర్కొంది.