NLG: చిట్యాల మండలం పిట్టంపల్లి పరిసర పరిశ్రమల కాలుష్యంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగ, దుర్వాసన, ధూళి వల్ల గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని ప్రజావాణిలో గ్రామ యువకులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై విచారణ జరపాలని కోరారు.
వార్తలు
పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి


