SKLM: పలాస లో దానయ్య మృతి కేసులో మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబం పై ఆమదాలవలస MLA రవికుమార్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పలరాజు కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ ప్రమాదం జరిగిందని,నిందను వేరొకరి పై మోపేందుకు ప్రయత్నించారని విమర్శించారు. CCTV లో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయని అన్నారు.ఈ కేసులో నిందితులను కాపాడొద్దు అని , వారి పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు
వార్తలు
దానయ్య కేసులో నిందితులను కాపాడొద్దు: MLA రవికుమార్


