హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రవాద సమస్యకు అదే పరిష్కారం: జైశంకర్

ఉగ్రవాద సమస్య పరిష్కారానికి ఐరాసలో కేంద్రమంత్రి జైశంకర్ కీలక సూచనలు చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతి ఇస్తుందని వెల్లడించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తే ప్రపంచంలో ఉగ్రవాద సమస్య ఉండదని పేర్కొన్నారు. ఆ దిశగా భారత్ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 50 శాంతి పరిరక్షణ మిషన్‌లో 3లక్షల మంది సిబ్బందిని భారత్ మోహరించిందని తెలిపారు.