దక్షిణార్థగోళ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందని కేంద్రమంత్రి జైశంకర్ వెల్లడించారు. శాంతి అనే సూత్రం ఆధారంగానే భారత్ పనిచేస్తోందని చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు చోటు ఉండాలని కోరారు. ఇదే జరిగితే సరైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత్ నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయన్నారు.
వార్తలు
భద్రతా మండలిలో భారత్‌కు చోటు ఉండాలి: జైశంకర్


