హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు:SP

SKLM: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 88 ఫిర్యాదులను స్వీకరించారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.