హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 15 నుంచి లోవ ఆలయంలో ఆషాడ మాసోత్సవాలు

KKD: తునిలో తలుపులమ్మ లోవ దేవస్థానంలో 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేదపండితులు తెలిపారు. 19న మొదటి ఆదివారం అమ్మవారిని మట్టిగాజులతో అలంకరించి పూజలు, 26న లక్ష కుంకుమార్చన, ఆగస్టు 3న శాకాంబరిదేవి అలంకరణతోను, 9న విశేషపూలతో అలంకరణచేసి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.