KMM: ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని మున్సిపల్ కమిషనర్ జి. సాయి కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కల్లూరు పట్టణ పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. మున్సిపాలిటీ 15వ వార్డులో మిషన్ శుభ్రత కార్యక్రమంలో భాగంగా శానిటరీ కార్మికులు రహదారులు, కాలువలు, కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో శుభ్రత పనులు చేపట్టారు.
వార్తలు
'తడి పొడి చెత్తను వేరు చేసి నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలి'


