WGL: సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గేదెలను మేపే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుని, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
వార్తలు
కర్రలతో ఘర్షణ.. ముగ్గురిపై కేసు నమోదు...


