HNK: కమలాపూర్‌లో మొక్కజొన్న రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. మక్కల విక్రయ డబ్బుల్లో కోత విధించారని, పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 858 మంది రైతుల నుంచి 32,389 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో రూ.1,200 నుంచి రూ.3,600 వరకు తక్కువగా జమ చేశారని రైతులు ఆరోపించారు.
వార్తలు
VIDEO: మక్కల డబ్బుల్లో కోతపై రైతుల ఆందోళన


