హైదరాబాద్: 28°C
వార్తలు

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

MNCL: చోరీ కేసులో నిందితుడిని కాసిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం సోమగూడెం భరత్ కాలనీకి చెందిన తిరుపతి ఇంట్లో ఈ నెల 11న గుర్తుతెలియని వ్యక్తులు రూ.5వేలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిర్పూర్‌కి చెందిన శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.5వేలు, పల్సర్ బైక్ జప్తు చేసినట్లు పేర్కొన్నారు.