SRPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్ బి. శ్రీకాంత్ అన్నారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
వార్తలు
'సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి'


