NDL: కాటసాని వ్యాఖ్యలపై సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన రాజకీయ స్థాయిని ప్రశ్నించే ముందు కాటసాని గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. MLAగా ఉన్నప్పుడు పార్టీ చీఫ్ అపాయింట్‌మెంట్ కూడా పొందలేకపోయాడని విమర్శించారు. కాగా, ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు శాఖలకు మంత్రిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా తనకు గౌరవం దక్కిందని బీసీ స్పష్టం చేశారు.
వార్తలు
కాటసానిపై మంత్రి బీసీ ఘాటు వ్యాఖ్యలు


