TG: పోలీస్‌శాఖలో లోపాలు, ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయని సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. షాబాద్ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఆరుగురి ప్రాణాలు పోవడానికి పోలీసుల తప్పే కారణమన్నారు. మహిళల భద్రతపై కఠిన చర్యలు అవసరమని తెలిపారు. శాంతిభద్రతలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
వార్తలు
ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు


