హైదరాబాద్: 28°C
వార్తలు

IITలో డిగ్రీ పట్టా అందుకున్న తల్లీకొడుకులు

GJకు చెందిన 45ఏళ్ల జిగీశ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి కుటుంబ బాధ్యతల కోసం 2019లో మానేశారు. 21ఏళ్ల ఆమె కొడుకు ఆదిత్య 2021లో మద్రాసు IITలో ఆన్‌లైన్ బ్యాచిలర్ ఆఫ్ డేటా సైన్స్ విభాగంలో చేరారు. ఇంటి దగ్గరే చదువుతున్న కుమారుడిని చూసి ఆమెకు చదువుకోవాలనే ఆసక్తి కలిగింది. కొడుకు సాయంతో 2022లో అదే కోర్సులో చేరి చేశారు. తల్లీకొడుకులు ఒకేసారి డిగ్రీ పట్టా అందుకోవడం విశేషం.