విజయవాడలోని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ డిలీట్ అయిన ఘటన వెలుగులోకి రావడంతో స్టేషన్లలోని నిఘా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వార్తలు
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల పనితీరుపై సందేహాలు


