హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 14: చరిత్రలో ఈరోజు

1893: రచయిత గరిమెళ్ల సత్యనారాయణ జననం
1907: శాస్త్రవేత్త విలియం హెన్రీపెర్కిన్ మరణం
1904: గాంధేయవాది సూర్యనారాయణ జననం
1954: చలనచిత్ర నటుడు శరత్ కుమార్ జననం
1956: నటుడు, రచయత తనికెళ్ల భరణి జననం
1967: శ్రీలంక క్రికెెెటర్ హసన్ తిలకరత్నె జననం
2015: సంగీత దర్శకుడు MS విశ్వనాథన్ మరణం