హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

సామెత: 'అప్పిచ్చి చూడు.. ఆడపిల్లనిచ్చిచూడు'
అర్థం: ఒకరికి అప్పు ఇవ్వడం, అలాగే మన ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేయడం ఎంత కష్టమైనవో, బాధ్యతాయుతమైనదో ఈ సామెత తెలియజేస్తుంది. అప్పు తిరిగి వస్తుందో లేదో తెలియక, ఇచ్చిన వాడు అనుభవించే మానసిక ఆందోళనను.. అలాగే, అత్తవారింట్లో కూతురు ఎలా ఉంటుందో అని తల్లిదండ్రులు పడే తపనను ఈ సామెత అద్దం పడుతుంది.