KRNL: మాధవరం చెక్‌పోస్ట్ వద్ద సీఐ దస్తగిరి బాబు, ఎస్సై విజయ్ కుమార్ ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్త వహించాలన్నారు.
వార్తలు
మాధవరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు


