ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డి నాగరాజుకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. AITUC ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలని, 60 సం" పైబడి రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యగం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
'మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి'


