SS: సత్యసాయి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జులై 13 సాయంత్రం 4 గంటల సమయానికి మొత్తం 14,23,839 ఎన్యుమరేషన్ ఫారాలకు గాను 14,04,152 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. అంటే 98.62 శాతం ప్రగతి నమోదైంది.
వార్తలు
ఎస్ఐఆర్ ప్రక్రియ 98.62 శాతం పూర్తి


