హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో పోలీస్ స్టేషన్‌లో తనిఖీ

PLD: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్‌కుమార్ సోమవారం నరసరావుపేటలోని మొదటి పట్టణ, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లను, మోర్‌సెంటర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లలో రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలించారు.