హైదరాబాద్: 28°C
వార్తలు

కాకినాడకు కొత్త DMHO

KKD: కాకినాడ జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖాధికారి (DMHO)గా డాక్టర్ అనిత నియమితులయ్యారు. శ్రీకాకుళం GGHలో RMOగా పనిచేస్తున్న ఆమెను ఇక్కడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ నరసింహ నాయక్ నాయకత్వంలో జిల్లా వైద్య శాఖలో పలు మార్పులు వచ్చాయి. కాగా, ఆయనను RBSK స్టేట్ నోడల్ ఆఫీసర్గా బదిలీ చేశారు.