HYD: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ నిర్వహించిన అనాథ బాలల సంరక్షణ కేంద్రం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమానికి సంస్థ అందిస్తున్న సేవలను అభినందించి, ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
అనాథ బాలల వార్షికోత్సవంలో తలసాని


