W.G: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, అంబటి రాంబాబు తన వ్యాఖ్యలు, చర్యలను ఇదే విధంగా కొనసాగిస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుగాలి ప్రీతి ఘటనను ప్రజల దృష్టికి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు.
వార్తలు
అంబటిపై ఎమ్మెల్యే విమర్శలు


