హైదరాబాద్: 28°C
వార్తలు

మిగిలిన పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు

SRCL: జిల్లాలో మొత్తం 1,33,695 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించాల్సి ఉండగా, తొలి విడతలో 1,26,465 మంది పిల్లలకు విజయవంతంగా పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డా. ఆల్ఫ్రెడ్ తెలిపారు. మిగిలిన 7,230 మంది పిల్లలకు 2026 జూలై 20న నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా తప్పనిసరిగా మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు.