హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఒంగోలులో కళాకారుల ధర్నా

ప్రకాశం: రంగభూమి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జాలయ్య ఆధ్వర్యంలో ఒంగోలులో కళాకారులు సోమవారం నిరసన చేపట్టారు. ఒంగోలులో మున్సిపల్ ఓపెన్ థియేటర్ వద్ద ప్రముఖ కళాకారులు డీ.వీ.సుబ్బారావు, బండారు రామారావు విగ్రహాల ఎదుట సుమారు 30 మంది కళాకారులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు.