PLD: సంతగుడిపాడులో పరిశుద్ధ ఫాతిమ మాత నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాస్ రెడ్డి, అంజనా రెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, వెంకట్రావు, వెంకటేష్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయం ప్రతిష్ట


