PLD: జిల్లాలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలు జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీవో పీ. నరసింహారెడ్డి తెలిపారు. అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారులు జూలై 14 నుంచి శాప్ https://sports.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
అమరావతి ఛాంపియన్‌షిప్‌కు రిజిస్ట్రేషన్‌లు


