హైదరాబాద్: 28°C
వార్తలు

అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల రూపంలో వచ్చిన ప్రజల సమస్యలను అధికారులు త్వరతిగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.