హైదరాబాద్: 28°C
వార్తలు

దెందులూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ELR: దెందులూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా సీపీఓ కె. శ్రీనివాస్‌తో ఆయన చర్చించారు. ప్రణాళికా విభాగం నుండి నియోజకవర్గ ప్రగతికి పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల నుండి వినతులను స్వీకరించారు.