దేశ విద్యా వ్యవస్థలోని సమస్యలపై ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యార్థుల స్వరాన్ని వినిపించేందుకు ఆయన 'ఛాత్రోం కీ గూంజ్' సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జూలై 17న దేహ్రాదూన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
వార్తలు
మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌పై రాహుల్ ఫైర్


