HYD: బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో SIR విధులు నిర్వహిస్తున్న BLOపై దాడి జరిగింది. ఓ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు దుర్భాషలాడుతూ భౌతికంగా దాడి చేసినట్లు సమాచారం. ప్రజాస్వామ్య విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
బంజారాహిల్స్‌లో BLOపై దాడి..!


