NLG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జూలై 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మా గాంధీ వర్సిటీ, గ్రంథాలయాల్లో దీనిపై కరపత్రాలు పంపిణీ చేశారు.
వార్తలు
'15న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలి'


