హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శ్రీకారం

JGL: కోరుట్ల 25వ వార్డులో రూ.6 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టనున్న అంతర్గత రహదారి, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన బోరుబావిని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కలాల రాధ, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.