హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 15న పెద్దమ్మ తల్లి జాతర

PDPL: గోదావరిఖని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 15న బోనాల జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు గుర్రాల చంద్రశేఖర్, రావుల స్వరాజ్ తెలిపారు గోదావరిఖనిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో జరిగే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.