హైదరాబాద్: 28°C
వార్తలు

భోగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KRNL: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.