హైదరాబాద్: 28°C
వార్తలు

తహాశీల్దార్ కు బిఎస్పి నాయకుల వినతి

ATP: జాతీయ సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు పొడిగించాలని కోరుతూ సోమవారం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గుత్తి మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. బిఎస్పి నాయకులు విజయ్ మాట్లాడుతూ..సర్ వెరిఫికేషన్ కు రేపటితో గడువు ముగుస్తుందని, చాలామంది ఓటర్ల వెరిఫికేషన్ చేయించుకోలేదన్నారు. కావున అధికారులు సర్ గడువును పొడిగించాలన్నారు.